New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(AP Govt) ప్రజలకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డు(New Ration Cards)ల దరఖాస్తు ప్రక్రియను DEC 2 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను DEC 28 వరకు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నిర్ణయించారు.…