Poli’Trics’: పాలిటిక్స్ TO సినీ ఇండస్ట్రీ .. ట్రెండు మారింది గురూ!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టెండ్ మారింది. ఒకప్పుడు సినీనటులు ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక పాలిటిక్స్‌లోకి వచ్చేవారు. కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి చేరుకున్న నేతలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా రంగం…