న్యూ ఇయర్ స్పెషల్.. కొత్త సినిమాల సరికొత్త పోస్టర్లు

కొత్త ఆశలు.. ఆశయాలతో దేశవ్యాప్తంగా ప్రజలు 2025 కొత్త ఏడాదికి సరికొత్తగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరికీ విజయాలు చేకూరాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు న్యూ ఇయర్ విషెస్…