న్యూ ఇయర్ స్పెషల్.. హైదరాబాద్​లో అదిరిపోయే ఈవెంట్స్

Mana Enadu : హైదరాబాద్​ మహానగరం కొత్త ఏడాదికి (New Year 2025) సరికొత్తగా వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది. కొందరు కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ ను ఆహ్వానిస్తే.. మరికొందరు తమ స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొందరు అందరితో…