సచిన్​ రికార్డును బద్దలుకొట్టిన జో రూట్​

ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో కీలకమైన నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. భారత దిగ్గజం, గాడ్​ ఆఫ్​ క్రికెట్​ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)…