INDW vs NZW ODI: న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు.. 2-1తో సిరీస్ కైవసం

Mana Enadu: న్యూజిలాండ్​ మహిళల(New Zealand Women)తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​ను భారత్ మహిళల(India Women) జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) చెలరేగి ఆడింది. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి…