Nidhhi Agerwal: ట్రైలర్‌తో రూమర్స్‌​కు చెక్​ పడింది.. నిధి అగర్వాల్​ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్​ నిధి అగర్వాల్​ (Nidhhi Agerwal). పవన్​ కల్యాణ్​తో (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్​ పార్ట్​ షూటింగ్​ పూర్తిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు, డార్లింగ్​ ప్రభాస్​తో (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Raja Saab) షూటింగ్​లో…