Pawan Kalyan: సినిమాను ఎలా ప్రమోట్​ చేసుకోవాలో నాకు తెలియదు: పవన్​ కల్యాణ్​

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్టర్లు. నిధి అగర్వాల్ హీరోయిన్​. ఈ మూవీ జులై 24న పాన్ఇండియా స్థాయిలో విడుదల…