ఫిబ్రవరి 1న భారత్ బడ్జెట్.. పద్దులో నిర్మలమ్మ రికార్డులు ఇవే

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవి 1వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ (Union Budget 2025) ప్రవేశ పెట్టనుంది. ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఓ మధ్యంతర బడ్జెట్‌తో కలిపి మొత్తంగా 7 సార్లు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం…