ఈ నటుడి భార్యా స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో మీకు తెలుసా?

తెలుగు, తమిళ చిత్రసీమల్లో తనదైన నటనతో గుర్తింపు పొందిన రాంకీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో తనదైన స్థానం సంపాదించుకుంటున్నాడు. అసలు పేరు రామకృష్ణ అయినప్పటికీ, సినీ ప్రపంచంలో రాంకీగా పాపులర్ అయ్యాడు. ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు ఇప్పుడు…