Thammudu: నితిన్​‘తమ్ముడు’ ట్రైలర్​ వచ్చేసింది

నితిన్ (Nithin) హీరోగా రూపొందించిన సినిమా ‘తమ్ముడు (Thammudu) ట్రైలర్వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన సినిమాలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్నటి లయ కీలక పాత్ర పోషించారు. సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.…