జనానికి చట్టాలంటే భయం, గౌరవం లేవు : నితిన్‌ గడ్కరీ

Mana Enadu : ‘చట్టాలంటే ప్రజలకు భయం గానీ.. గౌరవం గానీ లేవు. రెడ్ సిగ్నల్ (Red Signal) పడితే ఆగరు. హెల్మెట్ పెట్టుకోరు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దంటే నడుపుతారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల నిత్యం ఎంతో మంది ప్రాణాలు…