Thammudu: శివరాత్రికి వచ్చేస్తోన్న ‘తమ్ముడు’.. నితిన్ న్యూమూవీ ఫస్ట్‌లుక్ రివీల్

ManaEnadu: జయం(Jayam), సై(Sye) మూవీలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న హీరో నితిన్(Nitin). టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల అనుకున్న సక్సెస్‌ను సాధించలేకపోతున్నాడీ హీరో. తాజాగా పవర్ స్టార్ ఓల్డ్ మూవీ ‘తమ్ముడు…