Gaddar Awards: గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రాలు, నటులు వీరే
తెలంగాణలో ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ గురువారం గద్దర్ అవార్డులను అనౌన్స్ చేసింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప 2లో నటనకు గానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. 35 చిన్న…