లైంగిక ఆరోపణల కేసులో ‘ప్రేమమ్‌’ హీరోకు క్లీన్‌ చిట్‌

Mana Enadu : జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక (Justice Hema Committee Report) బయటకు వచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో రోజుకో సంచలనం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రేమమ్ నటుడు నివిన్ పౌలిపై ఓ యువ నటి…