తెలంగాణలో ఇక నో బెనిఫిట్ షోస్.. టికెట్ రేట్ల పెంపునకు నో పర్మిషన్

Mana Enadu :  పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న…