Matka Trailer: మట్కా ట్రైలర్ వచ్చేసింది.. కేకపుట్టిస్తున్న వరుణ్ డైలాగ్స్!

ManaEnadu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా నటించిన తాజా సినిమా ‘మట్కా(Matka)’. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో…