వరదల్లో మునిగిన కిమ్‌ రాజ్యం.. శత్రువు నుంచి సాయం ఆఫర్.. అయినా ఎందుకీ మౌనం..?

ManaEnadu:కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తర కొరియా డిక్టేటర్ గురించి తెలియని వారుండరు. ఈ దేశంలో నిబంధనలు.. వాటిని ఉల్లంఘిస్తే వేసే శిక్షలు చాలా వయోలెంట్. ఆధునిక ప్రపంచంలోనూ నేను మోనార్క్ ను నన్నెవ్వడూ మోసం చేయడు..  సీతయ్య.. నేనెవ్వడి మాటా వినను..…