పెళ్లికి బాజా మోగింది.. నవంబర్, డిసెంబరులో శుభ ముహూర్తాలు ఇవే

Mana Enadu : కల్యాణ ఘడియలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తెలుగు లోగిళ్లలో పెళ్లి(Marriage) హడావుడి, దుకాణాల్లో సందడి కనబడుతోంది. దాదాపు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో వివాహ ముహూర్తాలకు తేదీలు ఖరారయ్యాయి. ఇక…