YRF స్పై యూనివర్స్ లో ‘ఎన్టీఆర్’.. అయాన్ ముఖర్జీ మాస్టర్ ప్లాన్

ఇప్పుడంతా ఓ సినిమా చేయడం దానికి ప్రీక్వెలో లేదా సీక్వెలో.. ఇంకా వరుసగా నాలుగైదు సినిమాలు తీసేసి ఓ ఫ్రాంఛైజీ అని పేరు పెట్టడం, లేదా ఎల్సీయూ, పీవీయూ, వైఎఫ్ఆర్ స్పై యూనివర్స్ అంటూ రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. హనుమాన్ సినిమా…