NTR: యమదొంగ రీరిలీజ్.. బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) నటించిన మూవీ ‘యమదొంగ(Yamadonga)’ చిత్రాన్ని ఎన్టీఆర్ బర్త్ డే(NTR B’day) స్పెషల్‌గా మే 18న రీరిలీజ్(Rerelease) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో(Rajamouli-NTR combo)లో వచ్చిన…