NTR : అభిమానులకు జూ.ఎన్టీఆర్ స్పెషల్ రిక్వెస్ట్

మాదక ద్రవ్యాల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని, వినియోగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు రకరకాల అవగాహన…