ఘనంగా హీరో నార్నే నితిన్‌ నిశ్చితార్థం.. తారక్ సందడి

ManaEnadu : టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్‌ (Narne Nithiin) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక…