బాలీవుడ్ బ్యూటీకి బంపరాఫర్.. NTR మూవీలో ఊర్వశీ రౌతేలా?

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela).. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ అమ్మడి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన “డాకు మహారాజ్(Daaku Mahaaraj)” సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా ఈ…