ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్.. కర్ణాటకకు తారక్ పయనం

మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్‌ (NTR) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు వార్-2 (War-2)తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షూటింగు పూర్తి చేసుకున్న తారక్ తర్వాత తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ…