NTR-Neel మూవీపై రేపు షాకింగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌(NTR)కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashant Neel) పవర్ ఏంటో కూడా పెద్దగా ఇంట్రడ్యూస్…