తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. ప్రజల కోసం NTR భారీ విరాళం

Mana Enadu:తెలుగు రాష్ట్రాలను గత రెండ్రోజులు భారీ వర్షాలు (Rains in Telugu States) వణికించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలు, ఏపీలో విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. చాలా వరకు ప్రాంతాలు ఇప్పటికీ…