ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబోలో మరో మల్టీస్టారర్.. ముహూర్తం ఫిక్స్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి ఇప్పటికే మల్టీస్టారర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ స్టార్స్ కలిసి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ఎంతటి బ్లాక్ బస్టర్…