jr NTR: వార్ 2 కోసం ఎన్టీఆర్‌కు రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్.. నందమూరి వారసుడి రేంజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్(jr NTR) అంటేనే ఓ మాస్ బ్రాండ్. లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన ఎన్టీఆర్, ప్రస్తుతం తెలుగు చిత్రసీమను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే టాప్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు. ఇటీవలే దేవర…