ICC CT 2025: సఫారీలకు తప్పని ఓటమి.. భారత్ ఫైనల్ ప్రత్యర్థి కివీస్

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy 2025) ఫైనల్‌లో టీమ్ఇండియా(Team India)తో పోటీపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. లాహోర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ 50 రన్స్ తేడాతో సౌతాఫ్రికా(South Africa)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది. టాస్ నెగ్గి తొలుత…