OG : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్. తమ అభిమాన హీరో సినిమాల అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు ఫలించినట్టే అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమా గురించి…