‘OG’పై పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ అప్డేట్
Mana Enadu : ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యత్లో పూర్తిగా నిమగ్నమైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోవైపు తన సినిమాలపైన ఫోకస్ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఉన్నాయి.…








