పాత బస్తీ‌లో అగ్నిప్రమాదం.. ఆ చిన్న తప్పిదం వల్లే అంతమంది ప్రాణాలు గాల్లో కలిశాయా?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాత బస్తీ (Old city)లో గల గుల్జార్ హౌస్‌లో ఘోర అగ్నిప్రమాదం (Fire accident) వలన ఒకే కుటుంబంలో 17 మంది మృతి చెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున…