బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 11 మంది సెలబ్రిటీలపై కేసు

ఆన్ లైన్ బెట్టింగ్‌ యాప్స్‌ (Online Betting Apps) ప్రమోట్‌ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత లాభం కోసం అమాయకులు మోసపోయేలా ప్రేరేపిస్తున్న పలువురు సెలబ్రిటీలపై తాజాగా పోలీసులు కేసు నమోదు…