Shruti Haasan: పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శృతి హాసన్.. ”పెళ్లి కాదు, బాధ్యతల పయనం” అంటూ

శృతి హాసన్(Shruti Haasan) సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. ఆమె తన టాలెంట్‌తోనే గుర్తింపు తెచ్చుకుంది. సింగర్, మ్యూజిక్ కంపోజర్‌గా కెరీర్ ను ప్రారంభించిన, అనగనగా ఒక…