MISS WORLD 2025: మిస్ యూనివర్స్‌గా థాయ్‌లాండ్ భామ సుచాత చువాంగ్‌‌శ్రీ

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మిస్‌ వరల్డ్‌ పోటీలు(Miss Universe Pageant 2025) ముగిశాయి. దాదాపు నెల రోజులపాటు ఉత్కంఠగా సాగిన 72వ మిస్‌ వరల్డ్‌(Miss World) పోటీల్లో విశ్వసుందరి కిరీటం థాయిలాండ్‌కు చెందిన అందాల భామ ఓపల్‌ సుచాత చువాంగ్‌‌శ్రీ‌(Opal…