PM Modi Speech: అణు బెదిరింపులకు భయపడేది లేదు.. పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్

79వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపుల(nuclear threats)ను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం…