Border Gavaskar Trophy: రెండో టెస్టుకు ప్లేయింగ్​ ఎలెవన్​లో వీళ్లే.. గవాస్కర్​ అచనా

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే మొదటి టెస్టు ముగియగా.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు కోసం టీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil…