Kanguva : ఆస్కార్‌ బరిలో అట్టర్ ఫ్లాప్ సినిమా

గతేడాది కోలీవుడ్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది ‘కంగువా (Kanguva)’ చిత్రం. సూర్య (Suriya) హీరోగా.. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో తీవ్రంగా విఫలమైంది. ఫలితంగా…