Chirs Woaks: ఓవల్ టెస్టులో ట్విస్ట్‌.. అవసరమైతే అతడు బ్యాటింగ్‌కి వస్తాడు: రూట్

భారత్‌(India)తో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారనుంది. తీవ్రమైన భుజం గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(Chirs Woaks), జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్(Joe Root) ప్రకటించాడు. రూట్…