Paatal Lok-2: నువ్వూ చస్తావు చౌదరీ.. పాతాళ్​ లోక్​ 2 ట్రైలర్​ చూశారా?

క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించిన ‘పాతాళ్​లోక్​’ సీజన్​ 1కు స్వీక్వెల్​గా ‘పాతాళ్​ లోక్​ 2’ (Paatal Lok Season 2) తెరకెక్కుతోంది. సిరీస్​కు సంబంధించిన ట్రైలర్​ తాజాగా రిలీజైంది. ‘ఈ వ్యవస్థ ఓ పడవలాంటిది. రంధ్రాలున్నాయని అందరికీ తెలుసు. కానీ, నువ్వు…