Padma Awards 2026: ‘పద్మ అవార్డ్స్’కి నామినేషన్స్ షురూ!

వివిధ రంగాల్లో సేవలందించిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ‘పద్మ అవార్డ్స్(Padma Awards)’ కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం నామినేషన్ల(Nominations) ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి ఉన్నవారు జులై…