Veekshanam :కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో వస్తోన్న చిత్రం

ManaEnadu:చిన్న సినిమాలుగా తెరకెక్కి పెద్ద విజయం సాధించిన సినిమాలను గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చినా చిత్రాలు కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు దసరా, బలగం.. రీసెంట్‌గా తెరకెక్కిన కమిటీ…