పాకిస్థాన్ వెకిలి చేష్టలు.. FM రేడియోలో ఇండియన్ సాంగ్స్ నిలిపివేత!

భారత్, పాకిస్థాన్(India vs Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్‌ఎం రేడియో(FM Radio) స్టేషన్లలో భారతీయ పాటల(Indian Songs) ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (PBA)…