Indus Waters Treaty: సింధూ నదీ జలాల నిలిపివేత.. కాళ్ల బేరానికొచ్చిన పాక్

సింధూ నదీ జలాల ఒప్పందం(Indus Waters Treaty) విషయంలో ఇదివరకు దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్(Pakistan) వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన ఆ దేశం, ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్‌(India)ను అభ్యర్థించింది.…