India-Pak War: భారత్ ఎయిర్ స్ట్రైక్స్.. షరీఫ్ సర్కార్‌పై  పాక్ ఎంపీల ఆగ్రహం

ఓవైపు భారత్ నుంచి దాడుల భయంతో పాకిస్థాన్(Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు స్వదేశంలోనూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అటు ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI కార్యకర్తల నిరసనలు ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.…