Ban on Pakistani Celebrities: ఇండియాలో పాకిస్థాన్ సెలబ్రిటీలపై మళ్లీ నిషేధం

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు(Tensions with Pakistan), కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ చేపట్టిన తర్వాత పలువురు ప్రముఖ పాకిస్థానీ సెలబ్రిటీల(Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలపై భారత్ నిషేధం(Ban) విధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉన్నట్టుండి వాటిపై…