Hydra: హైడ్రా పేరిట కాంగ్రెస్ హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు ఫైర్

ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ భూములను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పక్కా ప్లాన్​తో ఎలాంటి సమాచారం లేకుండా కట్టడాలు కూల్చేస్తున్నారు.…