ఇతర రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్.. గుర్రుగా తెలుగు ఆడియెన్స్

Mana Enadu : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘బాహుబలి’ సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ గురించి భారతదేశం మొత్తం మాట్లాడుకోవడం ప్రారంభించింది. కేవలం ఇండియాలోనే కాదు.. ఈ సినిమాతో టాలీవుడ్ గురించి ప్రపంచానికి…