BREAKING: త్వరలోనే పంచాయతీ ఎన్నికలు: సీఎం రేవంత్

తెలంగాణ(Telangana)లో త్వరలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు(Panchayat Elections) నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. బుధవారం రాత్రి ఆయన TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం ఆయనతో…